డబ్బు విషయానికి వస్తే అందరి మతమూ ఒకటే.
-Voltaire
చ్యూయింగ్ గమ్‌కు, ఆకు పోకకు ఖర్చు పెట్టకుండా పుస్తకాలు కొని చదివితే ఈ దేశమైనా ఎప్పుడో బాగు పడేది!
-Elbert Hubbard
డబ్బుకోసం వెంపర్లాడినప్పుడు నాకు దొరకలేదు. ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి కష్టపడితే నలుగురికి సాయం చేసేంత డబ్బు సమకూరింది. అంతేకాదు, సంతోషమూ నా సొంతమైంది.
-Wayne Dyer
సంతోషం అంటే చేతినిండా డబ్బు ఉండటం కాదు.
- Joel Osteen
బ్యాంకుకు వెళ్లి పిడికెడన్ని కాసులు కావాలని అడిగా. ‘ఎందుకూ?’ అన్నారు. చక్కెర కొనుక్కోవడానికి’ అని చెప్పా. అలా పెరిగిపోయాయి మరి రేట్లు!
-Steven Wright
పేదరికానికి కారణం ఆనందంగా ఉండాలన్న సంకల్పం లేకపోవడం కూడా...అవును మరి. కళాపోషణ లేకపోతే డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
-Alan Watts

No comments:
Post a Comment